ప్రణయ స్నేహా వేదన

Reading Time: 2 minutes
4.5
(38)

ఎక్కడి నుండి మొదలు పెట్టాలో తేల్చుకోలేకపోతున్న. బట్ ఇందులో సెక్స్ కంటెంట్ ఉండదు ఇది ఒక ప్రణయవేదన
అది 2016 ఫిబ్రవరి 2వ తేదీ టైం 10:35 pm
ఇదే సైటులో చాట్ రూమ్ లో లాగిన్ అయ్యి ఎవరైనా మా కరీంనగర్ వాళ్ళు ఉంటారేమో అని చూస్తున్న “need decent guy” అనే id తో, ఇక లాభం లేదనుకుని ఆఫ్ చేసి పడుకుందాం అనే టైం లో ఒక id నుండి మెసేజ్ వచ్చింది బట్ అతను ఉండేది అమెరికా లో అంట ,నాకు ఎందుకు మెసేజ్ చేశావ్ మనం చాలా దూరం లో ఉన్నాం కదా అంటే నాకు కూడా నీలాగే డీసెంట్ guys అంటే ఇష్టం అని చెప్పాడు,అవి ఇవి అన్ని మాట్లాడుకున్నాక నీకు ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయు అని వాట్సాప్ నంబర్ ఇచ్చాడు ,సరే ఎక్కడి దాకా వెళ్తుందో అని తీసుకున్నా. మార్నింగ్ మెసేజ్ చేస్తా అని చెప్పి పడుకున్న .
నెక్స్ట్ డే మార్నింగ్ వాట్సప్ లో ping చేశా .DP చూసా నేను అస్సలు ఎక్సపెక్ట్ చెయ్యలేదు ఇంత బాగున్నాడు అని ,రిప్లై వచ్చింది తన గురించి అన్ని చెప్పాడు ,నెను కూడా అన్నీ షేర్ చేసుకున్నా ప్రతీరోజు ఫోన్ చేసి చాలా సేపు మాట్లాడేవాడు మాకు ఇద్దరికి చాలా కామన్ పాయింట్స్ ఉండేవి ఒక్కో సారి ఒక టాపిక్ మీద ఒక యుద్ధం లాగా మాట్లాడుకునే వాళ్ళం లైక్ డిబేట్ లాగా. నాకు బిర్యానీ అంటే ఇష్టం ప్రతిసారీ రెస్టారెంట్ లో తిని తిని బోర్ కొట్టింది అంటే,నేను ఉన్న కదా చెప్పిన ఐటమ్స్ అన్ని రెడి చేసుకో నీకు ఫోన్ లో చెప్తా నువ్ ప్రిపేర్ చేయు అన్నాడు,అన్ని రెడి అయ్యాక కాల్ చేసి చాలా ఓర్పుగా దగ్గరుండి చేసిన విధంగా చెప్పాడు ప్రిపేర్ అయ్యాకా టేస్ట్ చేస్తే రెస్టారెంట్ కంటే టేస్ట్ గా వచ్చింది ఇప్పటికి నేను చేసిన ప్రతి సారి అందరూ ఫుల్ గా లాగిoచేస్తారు.
ఇలా చాలా సరదాగా 6 నెలలు గడిచిపోయాయి కానీ మేము ఎప్పుడూ ఫొటోలో చూడ్డం మాత్రమే, వీడియో కాల్ కూడా చేసుకోలేదు.
6 నెలల కాలం లో ఎంతో దగ్గర అయ్యాం ఇంతలో ఎం అయ్యిందో ఏమో తనకి నన్ను దూరం పెట్టడం స్టార్ట్ చేసాడు కాల్స్ కి రెస్పాన్స్ లేదు,మెసేజ్ లకి రెప్లై లేదు అన్ని కట్ చేసాడు.దేని కోసం నాతో 6 నెలలు టైం పాస్ చేసాడు? నాకు కారణం చెప్తే అర్థం చేసుకుంటా కదా ? కారణం చెప్పి నా నుండి వెళ్ళిపోతే అయిపోయేది గా? ఈ నాలుగేళ్ల నుండి ని గురించి ఆలోచించని రోజు లేదు ,నువ్ నాతో ఫోన్ లో గడిపిన నీ స్నేహపు మాటలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి.నీకు ఆల్రెడీ చెప్పిన నీ నుండి నేను స్నేహం కోరుకుంటున్నా అంతే చాలు వేరే ఏమి వద్దు ,అయినా కూడా నువ్ నన్ను అర్థం చేసుకోలేదు .నీ జ్ఞాపకాలను మదిలో తలచుకుంటూ నువ్ నా జీవిత కాలంలో ఒక్కసారి అయిన కలుస్తావని ఆశిస్తూ…….. Thanks for reading

How useful was this post?

Click on a star to rate it!

Average rating 4.5 / 5. Vote count: 38

No votes so far! Be the first to rate this post.

Subscribe
Notify of
guest

8 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Krishna
Krishna
2 years ago

Nadi jagtial mama…keep in touch…

Rahul
Rahul
2 years ago
Reply to  Krishna

I’m jagtial

Kk
Kk
2 years ago
Reply to  Rahul

I am from Gangadhara

Kk
Kk
2 years ago
Reply to  Krishna

I m from Gangadhara

Charan
Charan
2 years ago

It is really a message to the upcoming gays.. ikkada kalise vaallu andaru genuine undaru.. unna vaallalo chala mandi closet lo untaaru.. so better to know well about him before getting emotionally connected..
Buddy, 12 years lover la unna best friend a nenu gay Ani telisi friendship break cheshi vellipoyadu.. aina move on aipothunnna nenu.. hope you forget him soon n move on with ur life.. be strong.

Chanti
Chanti
2 years ago

Naku lover ga undevadu kavali

Krish
Krish
2 years ago

I too face the similar situation with a US buddy but now he is leading happy life but I’m dying with the same thought.

Darling chinna
2 years ago

Don’t expect anything more from anyone just move on ellanti sangatanallu manalanti valla ku challa common so plz be don’t think more
about it

8
0
Would love your thoughts, please comment.x
()
x