ప్రేమ కథ

Reading Time: 3 minutes
4.1
(23)

నా వయసు 26 ఏళ్ళు…
ఈ 26 సంవత్సరాలు ఎలానో గడిచిపోయాయి నువ్వు నా జీవితంలోకి వచ్చేంతవరకు.

ఒక నెల 31 రాత్రి grindr app లో నీతో మొదట మాట్లాడేంత వరకు నా జీవితం ఒక ఎత్తు, నువ్వు వచ్చాక మరో ఎత్తు.

ఎంతలా మార్చేసావ్ నన్ను… నీ ఆలోచనే మొదటగా నీ ఆలోచనే చివరగా నా రోజు గడుస్తుంది.

Work పైన శ్రద్ద పెట్టలేకపోతున్నా. ఉన్నవే కొన్ని బంధాలు నాకు అవన్నీ నీ ముందు చిన్నవి అయిపోతున్నాయి.

నేను తనని మొదట gr app లో కలిసాను. చాలా కొత్తగా అనిపించింది తనతో సంభాషణ. మా మాటలన్నీ చాలా మామూలుగానే సాగాయి. నా ఫోటో అడగలేదు నా details అడగలేదు. ఎంతో welcoming గా మాట్లాడాడు. పుట్టిన తేది year తో సహా చెప్పాడు మాటల్లో మాటగా అడిగితే. ఇంత గొప్ప మనిషిని మనసుని నేను కలవలేదు ఇప్పటిదాకా. ఒక్క రాత్రిలో ఎంతలా కనెక్ట్ అయ్యాడంటే తనది మా ఊరు కాదంటే నా గొంతు వణికేంతగా. అలా మాటలు తను ప్రయాణిస్తున్న రైలు అంత వేగంగా బట్వాడా అయ్యాయి. ఏ స్వార్దం లేని మనిషి నా goldu. నేను అప్పటిదాకా ఎప్పుడు పొందని అనుభూతి తనతో పొందాను. మాటల్లో చెప్పలేను తను నన్ను ఎంతగా మార్చేసాడో.
నిస్వార్థమైన ప్రేమకి నిలువెత్తు రూపం అతను.

అలా మూడు రోజులు మాటలు whatsapp లో బదిలీ అయ్యాయి. అప్పటికి తెలీదు తను నా జీవన గతి మార్చేసే పెద్ద కుదుపు అవుతాడని.

అలా ఒక మంచి మంగళవారం మళ్ళీ మా ఊరు వచ్చాడు. తనని కలవడానికి వెళ్ళాను. ఇద్దరం కలిసి బజ్జీలు తిన్నాం. స్వీట్స్ కొన్నాం. చివరగా ఒక పార్క్ కి వెళ్లి కూర్చున్నాం. ఎన్నో మాట్లాడుకున్నాం పార్క్ మూసేసే టైమ్ దాకా. మళ్ళీ అక్కడ నుండి వేరే చోటకి వెళ్లి చాలా సేపు మాట్లాడుకున్నాం. ఆ మాటల్లో తనతో ఉన్న సమయంలో తను తానుగా తప్ప పడక సుఖం ఇచ్చే వాడిలా చూడలేదు తనను. ఎందుకంటే తను నాకు అన్నింటి కన్నా ఎక్కువ. ఇక అప్పుడు goodbyes చెప్పుకొని మళ్ళీ శనివారం కలుద్దాం అనుకుని వెళ్ళిపోయాం.

అప్పటికి ఇప్పుడున్నంత ప్రేమ లేకపోయినా తను అంటే ఒక స్పెషల్ interest. ఎందుకంటే తనే స్వయంగా ఒక special. తనని పొందడం ఒక వరం. ఇంక కోల్పోవడం అనే మాట vasthe చావడం అంత కన్నా మేలు.

అలా అలా శనివారం వచ్చేసింది. తను మా ఊర్లో 3 రోజులు ఉంటాడు. ఆహా ఏమి వరం… శనివారం ఈవెనింగ్ వెళ్లి తనని కలిశాను. చక్కగా ఫ్రెష్ అయ్యి మంచి nightwear లో మన్మధుడిలా ఉన్నాడు. వెళ్లి టిఫిన్ చేశాం. అలా అలా రోడ్లపై మంచి spot కోసం వెతుకుతూ ఉన్నా (మాట్లాడడం కోసం). నాది నిజంగా మట్టి బుర్ర. తను already hostel లో సింగిల్ షేరింగ్ రూం తీసుకున్నాడు. అక్కడికి వెళ్లవచ్చు అనే ఆలోచనే రాలేదు. తను హాస్టల్ కి వెళ్లి మాట్లాడుకుందాం కదా అన్నప్పుడు నాకు హ్యాపీ అనిపించింది. ఈ జర్నీలో ఎక్కడ కూడా తనని సెక్సువల్ గా చూడలేదు నేను. అంత special తను నాకు. అలా తన రూంకి వెళ్లి చాలా సేపు మాట్లాడుకున్నాం. ఎంత ప్రేమ లేదా గౌరవం ఉన్నా అది పండేది కలవడంతోనే. సో లాస్ట్ లో నేను తనని నాకు ఒక wish ఉంది అని అడిగా ఏంటి అని అన్నాడు. నీ టూల్ చూడాలి అని ఉంది అని చెప్పా. అయితే ok అని తను చూపించాడు నేను తర్వాత suck చేశాను. అది అయిపోయాక వెళ్ళిపోయాను.

నెక్స్ట్ రోజు ఇద్దరం ఒక చిన్న ట్రిప్ వెళ్ళాం. Afternoon ఒక మూవీకి వెళ్ళాం. ఈవెనింగ్ అంతా గంటలు గంటలు మాట్లాడుకున్నాం. మళ్ళీ good byes చెప్పుకొని వెళ్ళిపోయాం.

Monday పెద్దగా ఏమి జరగలేదు.

Tuesday… తన లాస్ట్ డే మా ఊర్లో. ఆ రోజు సాయంత్రం కలిశాం. తన రూంలో తను ఫ్రీగా ఉన్నాడు. నేను వెళ్ళాను. పక్కపక్కనే కూర్చుని నేను తను కాలం ఎలా కదులుతుంది అనే విషయం మర్చిపోయాం. చాలా చక్కగా వెచ్చగా గడిచిపోయింది మూడు గంటల సమయం. ఇంక తను వెళ్లాల్సిన టైమ్ అయింది. మనసు చెరువు అయింది. ఆ మూడు రోజుల్లో తను నాకు ఎంతో చేరువయ్యాడు. ఇంక ఆ రోజు నుండి తనతోడిదే లోకంగా బ్రతుకుతున్నా.

నా లైఫ్ లో ఏం జరిగినా తనకి చెప్పాలి తనతో పంచుకోవాలి అనేంత పిచ్చి పెరిగిపోయింది. ఫోన్లో ఏ నోటిఫికేషన్ సౌండ్ విన్నా తన మెసేజ్ ఏమో అని చూడడం. చివరికి మిగతా apps ringtone మార్చేసా. అలా ప్రతి క్షణం తన ఆలోచనే. మధ్యలో ఒక రోజు whatsapp uninstall చేశా కూడా. అయిన నో యూజ్. మళ్ళీ install చేశా.

గొంగలిపురుగులా cocoon లో ఉండే నన్ను సీతాకోక చిలుకలా మార్చేసాడు. ఈ విశాల విశ్వంలో ఎగిరేలా చేశాడు. ప్రతి మెసేజ్ కి reply ఇస్తాడు. గంటకి తక్కువ కాకుండా call మాట్లాడతాడు. అన్ని తనకే చెప్తాను. తను కూడా చాలా వరకు అన్నీ చెప్తాడు.

ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా వెళ్తున్న ఈ జర్నీ మలుపు ఇక్కడే తిరిగింది. తన పైన ప్రేమ ఉంది అంటే తనతో జీవితాన్ని పంచుకోవాలనే ప్రేమ కాదు. తన జీవనయానంలో ఒక చిన్న ధూళి కణం అయిన చాలనే ప్రేమ. తను నా జీవితంలో ఒక నిరంతర స్రవంతి అవ్వాలనే ఆశతో కూడిన ప్రేమ. తనకి అప్పటికే ఒక రిలేషన్ ఉంది. అది నన్ను ఎప్పుడూ డిస్టర్బ్ చేయలేదు. ఎందుకంటే నేను తనతో కోరుకుంటుంది నిరంతర సాంగత్యమే కానీ పడక సుఖం కాదు. కాబట్టి తన మాట వింటే చాలు తన మెసేజ్ ఉంటే చాలు అని చాలా ఆనందంగా బ్రతికేస్తున్నా. తను బెంగళూర్ వెళ్తున్నా అంటే తనతో పాటు నేను ప్రయాణించా (భౌతికంగా కాదు) ఎన్నో మాటల మూటలు కట్టి విప్పుతూ ఆనందంగా ఉంటున్నా.
తను బెంగళూర్ వెళ్లిన కొన్ని రోజులు కూడా చాలా బాగా మాట్లాడాడు. Evenings కాల్ చేసేవాడు. ఎంతో హాయిగా ఉండేది. సడెన్ గా ఒక బ్లాక్ Saturday నా జీవితాన్ని మార్చేసింది. అక్కడ బెంగళూర్ లో ఉండే తన వాడికి నా goldu వేరే వాళ్ళతో మాట్లాడడం ఇష్టం ఉండదు. సో నా golduni ఇబ్బంది పెట్టకూడదని నేను calls and మెసేజెస్ తగ్గించా. అప్పటి నుండి నాకు ఆకలి లేదు నిద్ర లేదు గుండె వేగం అమాంతంగా పెరిగిపోయేది. నా బాధ వర్ణనాతీతం. రోజు గంగా ప్రవాహంలా ప్రవహించే మెసేజ్ లు ఎడారిలా ఎండిపోయాయి. నా ప్రాణం పోతున్నట్టు అనిపించేది.

తను బెంగళూర్ నుండి వచ్చేశాడు నాతో తిరిగి చక్కగా మాట్లాడుతున్నాడు. కానీ ఆ కొన్ని రోజుల విరహం నన్ను ఇవాళ్టికీ దహిస్తుంది. తన calls పైన మెసేజెస్ పైన మోహం ఇంకా పెరిగిపోయింది. ఎంతలా అంటే ప్రతి క్షణం నా work కూడా మర్చిపోయి తన గురించే ఆలోచిస్తున్నాను.

మధ్యలో తనతో ఒక రాత్రి గడిపే అవకాశం వచ్చింది. కానీ నేను భయంతో ఆ రోజు ముందడుగు వెయ్యలేకపోయా. కానీ రాత్రికి తనే చొరవ తీసుకొని ఆ రాత్రి లాంటి వేరే రాత్రి అంతకముందు నా జీవితంలో లేదు అనేంతగా నన్ను మురిపించాడు. నన్ను పరిపూర్ణంగా అర్ధం చేసుకున్న బంగారం నా goldu. నేను ఇప్పటికీ తనని ఏ పేరు పెట్టి పిలవను. అదేం magic o నాకు తెలియదు.

ఇక్కడ ఒక విషయం, goldu ఆ రోజు నువ్వు సిగ్నల్స్ ఇచ్చినట్టే అనిపించింది. కానీ నేను చొరవ తీసుకోలేదు అది నా ego మాత్రం కాదు గోల్డు. నీ ఇష్టం ఏంటో నాకు తెలియలేదు అంతే. కానీ నీ అంతట నువ్వు చొరవ తీసుకోవడం నాకు ఎలా అనిపించింది English lo చెప్తా.

It feel it as an honour that you had taken the first step.

ఈ ప్రయాణం ఏ వైపు వెళ్తుంది నాకు తెలియదు. కానీ తనతో నేను ఉండలేను అనే క్షణం నేను ఈ భూమి పైన ఉండి ఉపయోగం ఉండదు. తనకు దగ్గరగా వెళ్లిపోవాలని ఉంది. అది త్వరలోనే జరగాలని మొక్కుకుంటున్నా. నా goldu తో నేను ఎప్పటికీ ఉండాలని తన జర్నీ లో నేను ఒక చిన్న భాగం అవ్వాలని మీరు దీవించరూ…

How useful was this post?

Click on a star to rate it!

Average rating 4.1 / 5. Vote count: 23

No votes so far! Be the first to rate this post.

Subscribe
Notify of
guest

9 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Rahul reddy
Rahul reddy
1 year ago

నువు చాలా అదృష్ట వంతుడివి ని goldu ని కలిసావు. కానీ నేను నా goldu ని కలిస్తే చాలు అనుకున్న,అన్ని మనం అనుకుంటున్నటు ఎందుకు జరుగుతాయి,తనని కలిసే భాగ్యం నాకు ఉండాదేమో, నాతో ఫోన్ లో గడిపిన మధుర జ్ఞాపకాలను ఎలా మారిచిపోయాడో ఏమో నన్ను ఎందుకు దూరం పెట్టాడో ఇప్పటికి అర్థం కావడం లేదు

Arjun
Arjun
1 year ago
Reply to  Rahul reddy

Nenu kuda naa golduki dooram aipoya

Akash
Akash
1 year ago
Reply to  Rahul reddy

Hi bro ..thanu nitho sex chesada

Arjun
Arjun
1 year ago

Nenu kuda naa golduki dooram aipoya

Arjun
Arjun
1 year ago

ఇది నా కథే… మూడు నాళ్ళ ముచ్చటగా సరిగ్గా మూడు నెలల్లో ముగిసిపోయింది. నా నిలకడలేని చంచల స్వభావం, తొందరపాటు నా golduni నాకు దూరం చేసాయి. నీ జ్ఞాపకాలే బాసటగా, నీవు నేర్పలేదు అనుకున్న నేను నీ నుండి నేర్చుకున్న పాఠాలే తోడుగా, జీవితంలో ఉన్నత స్థాయికి చేరి, నీ చేత శెభాష్ anipinchukunta.
ఈ ఊపిరి ఇంక ఎందుకు ఆగలేదో తెలుసా నీ మనసులో ఒక మనిషిగా నాకు చోటు ఎప్పటికీ ఉంటుంది అని నమ్మకం ఉండడం వల్ల. అది కూడా లేదు అన్న రోజు ఆలోచిస్తా. నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాల్సింది నువ్వు కాదు గోల్డు. నా ఇంటెన్షన్స్ క్లియర్ గానే ఉన్నాయి. Never get me wrong. I never miss you…. ఎందుకంటే నా గుండెని గుడి చేసి నిన్ను దాచుకున్నా.

Akash
Akash
1 year ago

Hi bro same naku nila GR parichayam ayyadu but appudu teliyadhu vadu na praanam avuthadani.eppudu mrg wats app frist msg vadidhe night lest call vadidhe…nennu badha padithe tattukoledu..niv cheppav kadha vidupothamemmo anni makku aithe a doubt ledhu vadu ma family ki telusu daily entiki vastadu daily okasari aina kalasi matladali daily phani puri tinatam frist kalavam gane hug chesukuntam vadini chudam gane na face lo adho sadichanani feeling..it’s my life ever and never…

ARJUN
ARJUN
1 year ago
Reply to  Akash

Lucky dude you are… Have a beautiful life ahead…

Akash
Akash
1 year ago
Reply to  ARJUN

Tqu bro ..

RRR
RRR
7 months ago
Reply to  Akash

Ne number petava

9
0
Would love your thoughts, please comment.x
()
x