Hi to all ఇందులో సెక్స్ కంటెంట్ ఉండదు .అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా.. హోమోసెక్స్ మీద ఉన్న ఫీలింగ్స్ నాకు ఈ సైట్ దొరికేల చేసింది. ఇది నా మొదటి సెర్చ్ తరువాత వేరే వాళ్ళని కలిసినప్పుడు ఏవో అప్స్ గురించి చెప్పారు బట్ అందులో అందరూ ఫక్ n ఫర్గాట్ టైప్ కానీ ఈ సైట్ లో ఒకడు కలిసాడు పేరు వద్దులెండి .నాకు ఎక్కువ డీసెంట్ n మంచి ఆటిట్యూడ్ ఉన్న వ్యక్తి అంటే ఇష్టం. ఒక రోజు నేను ఈ చాట్ రూమ్ లో నీడ్ డీసెంట్ అని id తో చాట్ చేస్తున్న అప్పుడు వీడు చాట్ లోకి వచ్చాడు వాడుఉండేది US లో అదేనండి అమెరికా లో హైదరాబాద్ లో ఉంటారట నేను ఏమో కరీంనగర్ లో ఉంటా.
చాట్ లో నీకు ఎందుకు డీసెంట్ వాళ్ళు కావాలి అని అడిగాడు నాకు ఐతే ఫక్ n ఫర్గాట్ టైప్ నచ్చదు ఫ్రెండ్ విత్ బెనిఫిట్స్ మరియు బెనిఫిట్స్ లేకున్నా పర్లేదు ట్రూ ఫ్రెండ్ కావాలి అని చెప్తే సరే అని వాట్సాప్ నెంబర్ ఇచ్చాడు ఇది అంత జరిగి నెంబర్ ఇచ్చే సరికి 1am అయ్యింది 11pm మొదలు పెడితే .ఇగా నెక్స్ట్ మోర్నిగ్ వాట్సాప్ లో sms చేస రిప్లై ఇచ్చాడు డైలీ కాల్ చెయ్యడం మాత్రం చెయ్యకుండా ఉండే వాడు కాదు ఇలా రోజు ఏవో ఏవో కబుర్లు చెప్పుకునే వాళ్ళం .నిజంగా చెప్తున్న అంది నమ్మితే నమ్మండి లేక పోతే లేదు వాడు ఎం చేసాడో ఏమో గాని వాడూ నాకు నా చిన్నప్పటి ఫ్రెండ్ కన్నా ఎక్కువ అయ్యాడు ..
అది వాడికి కూడా అర్థం అయ్యింది ఇగా స్లో గా నన్ను దూరం పెట్టడం స్టార్ట్ చేస తట్టుకోలేక పోయా ..ఎందుకు ఇలా చేస్తున్నావ్ ర అని అడిగితే వర్క్ బిజీ వల్ల అన్నాడు సరే చూద్దాం అని ఓపిక పట్టినా డైలీ కాల్ చేసే వాడు ఇప్పుడు వారం కాదు కదా నెలలో ఒక్కసారి కూడా చేస్తాలేడు.. వాడి ని ఇంటరాక్ట్ అవ్వాలంటే వాట్సాప్ లేదా email కానీ ఆ రెండు నా నుండి దూరం చేసాడు వాణ్ణి కలిసే ఆవకాశం రాలేదు వాడే కాలుస్తాడు అన్న నమ్మకం కూడా లేదు యేడాది పరిచయ సమయం లో వాడు నాకు ఇచ్చే విలువ ఇదా అని ఏడవని రోజు లేదు వాని కోసం ఫేసుబుక్ instagram లో వేతకానీ రోజు లేదు
ఆయిన తప్పూ అంత నాదే ఎవరో దేశం గాని దేశంలో ఉన్న వాడికి దగ్గరవడం నేను చేసిన మొదటి తప్పు రెండవది వాడి చెప్పిన పేరు కూడా నిజమో కాదో నమ్మడం సరిగ్గా ఈ రోజు తో రెండు సంవత్సరాలు అయ్యింది నా నుండి దూరం అయ్యి .ఇక్కడ ఎందుకు చెప్తున్న అంటే వాడు ఎప్పుడూ అయిన ఈ సైట్ ఓపెన్ చేస్తే ఇది చదివి నన్ను కలుస్తాడేమో అని చిన్న ఆశ .వాడికి నా బాధ ఈవిధంగా తప్ప నాకు ఇంకో దారి లేదు