Most commented posts
- ప్రేమ కథ — 9 comments
- ఇద్దరబ్బాయిలతో… — 4 comments
Oct 27
నా వయసు 26 ఏళ్ళు… ఈ 26 సంవత్సరాలు ఎలానో గడిచిపోయాయి నువ్వు నా జీవితంలోకి వచ్చేంతవరకు. ఒక నెల 31 రాత్రి grindr app లో నీతో మొదట మాట్లాడేంత వరకు నా జీవితం ఒక ఎత్తు, నువ్వు వచ్చాక మరో ఎత్తు. ఎంతలా మార్చేసావ్ నన్ను… నీ ఆలోచనే మొదటగా నీ ఆలోచనే చివరగా నా రోజు గడుస్తుంది. Work పైన శ్రద్ద పెట్టలేకపోతున్నా. ఉన్నవే కొన్ని బంధాలు నాకు అవన్నీ నీ ముందు …