Most commented posts
- అలా మొదలైంది — 20 comments
Apr 21
ఎన్నో భావోద్వేగాలు, సంఘర్షణలు నిరంతరం మనస్సులో కదలాడుతూ ఉండగా.. నేనెందుకు ఇక్కడ నన్ను నేను ఆవిష్కరించుకోకూడదని రాస్తున్నా. . ఊహతెలిసేటప్పటికే రెండు నగ్న శరీరాల మధ్య నలిగిందీ గుండె. అప్పటికీ శరీరానికి వాంఛలేమిటో కూడా తెలీదు. రెండేల్లప్పుడు, బావా నేనూ మీతో పాటొస్తానని చేసిన మారాం.. ఒక మాయని గాయాన్నిస్తుందని తెలీని వయసు. అదొక గాయమనే తెలియని వయసది. ఆ పిల్లాడికేం తెలుసు బట్టలిప్పి కూడా ఆడుకుంటారని. తొమ్దేల్లప్పుడు ఆడుకోడానికి వెల్తే.. స్నేహితుడు వింతేదో చూపిస్తానని పక్కకి …