నా పేరు రాజు ఇది నా life లో నా ఫ్రెండ్ కి నాకు మధ్య జరిగిన real story ,story లోకి వెళ్దాం. నా ఫ్రెండ్ పేరు రాకేష్, మాది వరంగల్ లో ఒక పల్లెటూరు. మా ఊర్లో మా రిలేషన్స్ లో ఒక అబ్బాయి కి ఆరోగ్యం బాగా లేకుంటే ఒక భూత వైద్యుడిని కలిశారు అతడు చూసి ఇంటికి ఏదో మంచి చేయాలి అని చెప్పి వాళ్ళ ఇంటికి వచ్చాడు. అలాగే మా …