ట్రైన్ ప్రయాణంలో నాకు జరిగిన అవమానం

👁️ 382 views

ఒక సారి నేను చండిఘర్ నుంచి ఢిల్లీ కల్కా మెయిల్ లో బయలు దేరాను రేసేర్వేషన్ దొరక లేదు. కిరపల్ కూడా లీవ్ లో ఉన్నాద్ అందువలన నేను జనరల్ కోచ్ లో ప్రయాణం చేద్దాం అని నిర్ణయం తీసుకొని ఎక్కను ట్రైన్.

ఆ కోచ్ లో సకం భాగం ఆర్మీ వాళ్ళు occupay చేసి వున్నారు అదృష్టం బాగుంది అనుకోని నేను నెమ్మదిగా నాకు నచ్చిన ఒకడిని ఎలాగూ అయినా బుట్టలో వేసుకోవాలి అని ప్రయతనం చేస్తున్నా.

వాళ్ళు కూడా కూర్చోడానికి ప్లేస్ ఇచ్చారు.

నేను ఎవరిని అయితే ట్ర్య్ చేద్దాం అనుకుంటున్నానో తను జనరల్ కోచ్ లో అప్పర్ బెర్త్ మీద పడుకొని ఉన్నాద్. నేను అంబలా దాటినా తర్జ్వత నెమ్మదిగా పైకి ఎక్కి తన కాళ్ళ దెగ్గర కూర్చున్నాను.

నెమ్మదిగా నా ప్రయత్నం మొదలు పెట్టాను కారణం సాయంత్రం అవుతోంది అని అలా ప్రయత్నం చేస్తున్నా కానీ నాకు ఎటువంటి అవకాశం దొరకేల అలా ఒక 1 గంట తరఃవాత కొంచం అడ్వాన్స్ అయ్యాను అంతే వాడు నిద్ర లో నుంచి లేచి ఒక్కటి ఇచ్చి చొక్కా పట్టుకొని నా నా బూతులు తిడుతున్నాడు.

నేను పొరపాటున చేయ పడింది అని సర్ది చెప్పి బెర్త్ దిగి డోర్ దెగ్గర నిలబడి వున్నాను.

కొంత సేపటివరకు ప్రతి వాడు రావటం అదోలా చూడటం హేళన చేయటం చేస్తున్నారు.

నాకు అయితే కదులుతున్న ట్రైన్ నుంచి దూకేయ లని పించింది.

ట్రైన్ కొంత సేపటికి పానిపట్టు చేరుకుంది. నేను వెరై మాట లేకుండా అక్కడ దిగి వడి వడి గా అడుగులు వాసుకుంటా బయటకు వచ్చే సాను వెనుక ఎవడో అరుస్తున్నాడు బేబీ ఢిల్లీ అన్నావు పానిపట్టులో దిగిపోతున్నావు ఇక్కడ కూడా ఎవరు అయిన ఉన్నారా అని హేళనగా మాట్లాడాడు.

ఆ సన్నీవేశం జరిగిన పిదప ఎంతో పక్కాగా అటునుంచి రెస్పాన్స్ వస్తే నేను మొదలు పెట్టటం చేసాను.

నా యాదర్ద్ సంఘటన చదివినది మీకు అవకాశం ఇచ్చిన అడ్మిన్ కి ధన్యవాదాలు.

మీ

కృష్ణ సునీల్

1 comment

  1. Ayoo sunil Garu be positive ala feel avutha ela

Leave a Reply