Most commented posts
- ప్రణయ స్నేహా వేదన — 8 comments
Jan 30
ఎక్కడి నుండి మొదలు పెట్టాలో తేల్చుకోలేకపోతున్న. బట్ ఇందులో సెక్స్ కంటెంట్ ఉండదు ఇది ఒక ప్రణయవేదన అది 2016 ఫిబ్రవరి 2వ తేదీ టైం 10:35 pm ఇదే సైటులో చాట్ రూమ్ లో లాగిన్ అయ్యి ఎవరైనా మా కరీంనగర్ వాళ్ళు ఉంటారేమో అని చూస్తున్న “need decent guy” అనే id తో, ఇక లాభం లేదనుకుని ఆఫ్ చేసి పడుకుందాం అనే టైం లో ఒక id నుండి మెసేజ్ వచ్చింది …